AP Ministers 2024: ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి మరియు వారి బాధ్యతలు
AP Ministers: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు, మంత్రులుగా మరో 24 మంది ప్రమాణం చేశారు. ఏపీలో ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. 24 మందికి శాఖలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్లకు కీలక శాఖల బాధ్యతల్ని అప్పగించారు. యువతకు కూడా ముఖ్యమైన శాఖల్ని కేటాయించారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇలా ఉన్నాయి. AP Ministers – ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నారా చంద్రబాబు నాయుడు: … Read more