Thalapathy Vijay: దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. తొలి సభతోనే తమిళనాడును షేక్ చేసిన దళపతి.. మహానాడులో దుమ్మురేపిన వైనం.. 8 లక్షల మంది హాజరు
Thalapathy Vijay: తమిళనాడు రాజకీయాల్లోకి హీరో విజయ్ ఎంట్రీతో హీట్ పెరిగిపోయింది. అయితే తమిళనాడులో రాజకీయాలపై సినిమా ప్రభావం ఎంతో ఉంది. గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన …