0x8601dcaf
0x8601dcaf
Latest News
0x8601dcaf
0x773a7340
0x1c8c5b6a
0x9f577b30
Ratan Tata Success Story: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. రతన్ టాటా గత కొన్నిరోజులుగా బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో బీపీ పడిపోయి పరిస్థితి విషమించడంతో ఆయన్ను బుధవారం సాయంత్రం ఐసీయూలో ఉంచారు. అనంతరం అర్థరాత్రి, వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా.. రతన్ టాటా ఇక లేరు అనే వార్తను సోషల్ మీడియాలో మొదటగా తెలియజేశారు. దీని తర్వాత టాటాగ్రూప్ కూడా రతన్ టాటా తుదిశ్వాస విడిచారని ధృవీకరించింది. మరి ఈక్రమంలో … Read more
Ratan Naval Tata: టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ అయిన రతన్ నావళ్ టాటా(86) అనారోగ్యం తో బాధపడుతూ బుధవారం ముంబై లోని బీచ్ క్యాండీ ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటూ రాత్రి 11:30 కు కన్ను మూసారు. ఈ విషయాన్ని టాటా సన్స్ చైర్మన్ ఎస్.చంద్రశేఖర్ ధ్రువీకరించారు. సోమవారం (అక్టోబర్ 07న) రోజున పలు అనారోగ్య సమస్యల కారణంగా.. హాస్పిటల్లో చేరిన రతన్ నావళ్ టాటా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వస్తుండటంతో.. ఆయనను ఇంటెన్సివ్ … Read more
Dasara 2024: దసరా.. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిది రోజుల పాటుఆ జగన్మాత దుర్గాదేవిని రోజుకొక అలంకారంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ జరుపుకునే పండుగ. దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగలలో దసరా ఒకటి. తొమ్మిదిరోజులు జరుపుకునే పండుగ.. అందులోనూ అమ్మవారిని పూజిస్తూ చేసే పండుగ కావడంతో.. శరన్నవరాత్రులు, దేవీనవరాత్రులు అని పిలుస్తారు. పదవ రోజు విజయదశమి( Dasara 2024 ). శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు … Read more
Konda Surekha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేసే క్రమంలో సినీనటులు అక్కినేని నాగచైతన్య, సమంతల పేర్లను తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రస్తావించడం తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమంత – నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కేటీఆరే కారణమని సురేఖ ఆరోపించారు. ఈక్రమంలో నాగ చైతన్య-సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. సమంత- అక్కినేని కుటుంబాలు మంత్రి తీరును … Read more
Tirupati Laddu Row : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా తిరుమల లడ్డూ వివాదం హాట్ టాఫిక్‌గా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. దాంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తిరుమల లడ్డూ వ్యవహారంపై న్యాయస్థానం చేసిన కామెంట్స్‌తో అధికార-విపక్షం మధ్య పొలిటికల్ వెదర్ తారాస్థాయికి చేరింది. లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. మరో వైపు సుప్రీం కోర్టులో లడ్డూ వివాదంపై పిటిషన్ లు సైతం దాఖలు అయ్యాయి. కాగా, లడ్డూ వివాదంపై … Read more
Flipkart Big Billion Days 2024: రాబోయే రోజుల్లో వరుస పండుగల నేపథ్యంలో ప్రపంచ అగ్రగామి ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 ప్రకటించింది. దీంతో అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్లతో( Flipkart Big Billion Days 2024 ) వినియోగదారులు పండుగ విక్రయాలను చేసుకోవచ్చు. సెప్టెంబర్ 26వతేదీ నుండి ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులు ఈ అవకాశాన్ని ముందుగా వినియోగించుకోగా, సెప్టెంబర్ 27వ … Read more