Ratan Tata Success Story:రతన్ టాటా ఎవరు? వ్యాపార దిగ్గజంగా ఎలా ఎదిగారు? టాటా అందుకున్న అవార్డులు, స‌త్కారాలు ఇవే..!

Ratan Tata Success Story: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. రతన్ టాటా గత కొన్నిరోజులుగా బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో బీపీ పడిపోయి పరిస్థితి విషమించడంతో ఆయన్ను బుధవారం సాయంత్రం ఐసీయూలో ఉంచారు. అనంతరం అర్థరాత్రి, వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా.. రతన్ టాటా ఇక లేరు అనే వార్తను సోషల్ మీడియాలో మొదటగా తెలియజేశారు. దీని తర్వాత టాటాగ్రూప్ కూడా రతన్ టాటా తుదిశ్వాస విడిచారని ధృవీకరించింది. మరి ఈక్రమంలో … Read more

Ratan Naval Tata : దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇక లేరు..!

Ratan Naval Tata

Ratan Naval Tata: టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ అయిన రతన్ నావళ్ టాటా(86) అనారోగ్యం తో బాధపడుతూ బుధవారం ముంబై లోని బీచ్ క్యాండీ ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటూ రాత్రి 11:30 కు కన్ను మూసారు. ఈ విషయాన్ని టాటా సన్స్ చైర్మన్ ఎస్.చంద్రశేఖర్ ధ్రువీకరించారు. సోమవారం (అక్టోబర్ 07న) రోజున పలు అనారోగ్య సమస్యల కారణంగా.. హాస్పిటల్లో చేరిన రతన్ నావళ్ టాటా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వస్తుండటంతో.. ఆయనను ఇంటెన్సివ్ … Read more

Dasara 2024: చెడుపై మంచి విజయం: దసరా పండుగ విశిష్టత.. చరిత్ర ప్రకారం దసరా పండుగకు ప్రాచుర్యంలో ఉన్న కథలు ఎన్ని..?

Dasara 2024

Dasara 2024: దసరా.. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిది రోజుల పాటుఆ జగన్మాత దుర్గాదేవిని రోజుకొక అలంకారంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ జరుపుకునే పండుగ. దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగలలో దసరా ఒకటి. తొమ్మిదిరోజులు జరుపుకునే పండుగ.. అందులోనూ అమ్మవారిని పూజిస్తూ చేసే పండుగ కావడంతో.. శరన్నవరాత్రులు, దేవీనవరాత్రులు అని పిలుస్తారు. పదవ రోజు విజయదశమి( Dasara 2024 ). శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు … Read more