తెలంగాణ గ్రామీణాభివృద్ధి 2024-25 బడ్జెట్
తెలంగాణ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి రూ. 2.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి రూ. 29,816 కోట్లు కేటాయించారు. ఈ నిధులను ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపనులు చేయనుంది.. ఇందులో భాగంగా రహదారుల నిర్మాణం, నీటి సరఫరా, విద్యుద్దీకరణ, ఆరోగ్య సౌకర్యాలు, విద్యాసంస్థలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు.. అంతేకాకుండా, గ్రామీణ ప్రజల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయం, పశుసంవర్ధనం, చేనేత, హస్తకళలు వంటి రంగాలను ప్రోత్సహించే కార్యక్రమాలు ముఖ్య ఉదేశ్యం. … Read more