Ratan Tata Success Story:రతన్ టాటా ఎవరు? వ్యాపార దిగ్గజంగా ఎలా ఎదిగారు? టాటా అందుకున్న అవార్డులు, స‌త్కారాలు ఇవే..!

Ratan Tata Success Story: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. రతన్ టాటా గత కొన్నిరోజులుగా బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో బీపీ పడిపోయి పరిస్థితి విషమించడంతో ఆయన్ను బుధవారం సాయంత్రం ఐసీయూలో ఉంచారు. అనంతరం అర్థరాత్రి, వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా.. రతన్ టాటా ఇక లేరు అనే వార్తను సోషల్ మీడియాలో మొదటగా తెలియజేశారు. దీని తర్వాత టాటాగ్రూప్ కూడా రతన్ టాటా తుదిశ్వాస విడిచారని ధృవీకరించింది. మరి ఈక్రమంలో … Read more

Dasara 2024: చెడుపై మంచి విజయం: దసరా పండుగ విశిష్టత.. చరిత్ర ప్రకారం దసరా పండుగకు ప్రాచుర్యంలో ఉన్న కథలు ఎన్ని..?

Dasara 2024

Dasara 2024: దసరా.. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిది రోజుల పాటుఆ జగన్మాత దుర్గాదేవిని రోజుకొక అలంకారంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ జరుపుకునే పండుగ. దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగలలో దసరా ఒకటి. తొమ్మిదిరోజులు జరుపుకునే పండుగ.. అందులోనూ అమ్మవారిని పూజిస్తూ చేసే పండుగ కావడంతో.. శరన్నవరాత్రులు, దేవీనవరాత్రులు అని పిలుస్తారు. పదవ రోజు విజయదశమి( Dasara 2024 ). శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు … Read more

Tirupati Laddu Row :తిరుమల లడ్డూ వివాదం.. టెన్షన్‌లో వైసీపీ, సీబీఐ లేదా జ్యుడీషియల్? సిట్ దర్యాప్తు ఎలా సాగుతోంది? ఏ అంశాలపై దృష్టి పెట్టింది?

Tirupati Laddu Controversy - Tirupati laddu Row - Supreme Court fire on Nara Chandrababu Naidu

Tirupati Laddu Row : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా తిరుమ‌ల ల‌డ్డూ వివాదం హాట్ టాఫిక్‌గా మారిన సంగ‌తి మనందరికీ తెలిసిందే. దాంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తిరుమల లడ్డూ వ్యవహారంపై న్యాయస్థానం చేసిన కామెంట్స్‌తో అధికార-విపక్షం మధ్య పొలిటికల్ వెదర్ తారాస్థాయికి చేరింది. ల‌డ్డూ వివాదంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. మరో వైపు సుప్రీం కోర్టులో ల‌డ్డూ వివాదంపై పిటిష‌న్ లు సైతం దాఖ‌లు అయ్యాయి. కాగా, ల‌డ్డూ వివాదంపై … Read more